అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేశానా అద్భుతం ఎదుటనున్నా చూపు తిప్పేశానా
అంగుళం నడవకుండా పయనమే చేదు పొమ్మన్నానా అమృతం పక్కనున్నా విషములా చూశానా
ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా నాకే తెలియని నిన్నే నేడు కలిసా
ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా
రా ఇలా రాజులా నన్నేలగా
రాణిలా మది పిలిచెనుగా
గీతనే దాటుతూ చొరవగ
ఒక ప్రణయపు కావ్యము లలిఖించరామది మన ఇరువురి జత గీతాగోవిందంలా
ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా నాకే తెలియని నిన్నే నేడు కలిసా
ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా
ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా నాకే తెలియని నిన్నే నేడు కలిసా
ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా
This is a love feeling song and I love this song i dedicate this song my laddu
ReplyDeleteNice song
ReplyDeleteNice song
ReplyDeletethis song is the best love song who are saying love is bad, hear this song love is the world
ReplyDelete