పల్లవి:
అలా మెడ మీద ఎలా వాలెనమ్మ పదారేళ్ల జాబిల్లే జానై

మేఘంలా నేనె మారనా నిన్నే చేరనా తాకే వానవనా శ్వాసాయిన ఇలా వీడనా నిన్నే చూడగా దారే నేనవనా

Chorus:
సిన్ని సేతుల మీద పొన్న పూలన్ని వాలి పన్నీరు జల్లేనా
నున్న సెంపల మీద పచ్చి గాంధాలు వచ్చి బుగ్గాల్లే గిల్లేనా
సువ్వి సువ్వి సువ్వాల సువ్వి అందాల రయిక కట్టి మా ఎంకి మురిసేనా
సువ్వి సువ్వి సువ్వాల సువ్వి
స్వప్నాల కొక సుట్టి మా ఎంకి మెరిసేనా
చరణం:
వేవేల పూల పుట్టతేనే పెదవుల్లో దాచే చిత్రానివే
ముట్టుకుంటేనే మాసిపోయే బుట్టాబొమ్మా నీవీలే
తప్పిపోయావే నువ్వు ఖచ్చితంగా
ఏ దేశమే నీది చంద్రవంక
రెప్పల్లో నిన్ను దాచుకుంటా
అలా మెడ మీద ఎలా వాలెనమ్మ పదారేళ్ల జాబిల్లే జానై
మేఘంలా నేనె మారనా నిన్నే చేరనా తాకే వానవనా శ్వాసాయిన ఇలా వీడనా నిన్నే చూడగా దారే నేనవనా
అలా మెడ మీద ఎలా వాలెనమ్మ పదారేళ్ల జాబిల్లే జానై
No comments:
Post a Comment