Sunday 19 August 2018

I wanna Fly I wanna Fly telugu lyrics in telugu font



పల్లవి:

నా కనులే కనని ఆ కలనె కలిసా నీ వలనే బహుశా  ఈ వరసా
నా ఎదలో నలిగే ఓ ప్రశ్నే అడిగా నే వెతికే స్నేహం నీ మనసా

ఒడ్డు చేరలేని ఈ అలే హే హే
దాటుతోంది సాగరాలనే
ఒక్క గుండె ఇంక చాలదే  హే హే
కమ్ముతుంటే ఈ అల్లరే

I wanna fly wanna fly
నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా
Love feeling it inside
నీ వెలుగే వరమై ఏ కథలు విననీ భావమిదా

ఊహాలకే సరిహద్దులు లేవని ఈ క్షణమే తెలిసే అందుకనే చూపుల వంతెనపై హృదయం పరుగెడెనే
వెన్నెల కన్నా చల్లని సెగతో
Feel this moment sway
వేకువలో వెచ్చని ఊహై
I'll melt your heart away

ఒక ప్రాణం అది నీదవనీ
Girl your smile నా జగమవనీ


నా కనులే కనని ఆ కలనె కలిసా నీ వలనే బహుశా  ఈ వరసా

I wanna fly wanna fly
నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా

Baby lemme kiss you
Caress you
Hold you tight my baby boo
never let you
Go away from me
Because i got issues
Well i miss you
But still i love the way
You looking in my eyes
And say
Those diamons and the buzz
Don't matter to you bae
One love
One life
One wife
And thats you
True love from the heart
I trust you

వెతికా నన్నే నేను నీ లోకంలో నడిచా నీడై ప్రతి అడుగు నీతో
నీ తలపు విడిచే నిముషమిక నాకెదురుపడదే
అరెరే చిలిపి మదికే తెలిసెనిక నా కలల బరువే

I wanna fly wanna fly
నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా
Love feeling it inside
ఈ వెలుగే వరమై ఏ కథలు వినని భావమిదా

I wanna fly wanna fly
నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా
Love feeling it inside
ఈ వెలుగే వరమై ఏ కథలు వినని భావమిదా

2 comments: